Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • ఈ నెల 19న జారీ కానున్న నోటిఫికేషన్
  • జనవరి 12న పోలింగ్
  • 16న ఓట్ల లెక్కింపు
కర్నూలు టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో కర్నూలు ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 19న సంబంధిత నోటిఫికేషన్ జారీ కానుంది. జనవరి 12న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా, శిల్పా చక్రపాణిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరడంతో ఎమ్మెల్సీ ఎన్నిక తప్పనిసరైంది.
కర్నూల్
ఎమ్మెల్సీ ఎన్నికల

More Telugu News